నవ గుంటూరుకి నాంది
రూ.53.76 కోట్లతో నగర రూపురేఖలు మార్చే సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులకు జిఎంసి శ్రీకారం ప్రధాన జంక్షన్లు, థీమ్ పార్క్ లు, నైబర్ హుడ్ పార్క్ లు, మిర్చి థీమ్ తో పార్క్, పబ్లిక్ టాయ్ లెట్స్ ఏర్పాటు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరాన్ని ఆధునిక మౌలిక వసతులు, పచ్చదనం మరియు మెరుగైన సౌకర్యాలతో కూడిన నవ గుంటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ బృహత్తర ప్రణాళికను సిద్ధం...