ఘనంగా టిడిపి నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

గుంటూరు, 06 సెప్టెంబరు, భారత్ ప్రతినిథి న్యూస్: తెలుగుదేశం పార్టీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్అ భిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ తో పాటు బిజెపి, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం...