రాష్ట్రస్థాయి కుడో పోటీల్లో గుంటూరు క్రీడాకారుల సత్తా

పతకాల పంట పండించిన గుంటూరు క్రీడాకారులు.. జాతీయ స్థాయి పోటీలకు పలువురు ఎంపిక గుంటూరు, 21 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కుడో క్రీడలో గుంటూరు జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 6వ రాష్ట్రస్థాయి కుడో పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పెద్ద సంఖ్యలో పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ కుడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...