పిడుగురాళ్లలో ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు స్టాపేజ్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిడుగురాళ్ల రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైలు నెం. 12795/12796 బి.జెడ్.ఎ–ఎల్.పి.ఐ–బి.జెడ్.ఎ ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ల (పి.జి.ఆర్.ఎల్) రైల్వే స్టేషన్‌లో షెడ్యూల్డ్ స్టాపేజ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపాటినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. 12795...