ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్

పామిడి, 10 సెప్టెంబర్ 2026 : అనంతపురం జిల్లా, పామిడి మండలం, పాల్యం తండాలో గిరిజన ప్రజలతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి పాల్గొని గిరిజన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు ఎస్టి కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప, కె మల్లేశ్వరరావు లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పాల్యం తాండ గిరిజన ప్రజలు ఎస్టి కమిషన్ చైర్మన్ కు పలు...