సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థుల సమ్మె తీవ్రతరం
రెండో రోజుకు చేరిన నిరసనలు.. రాష్ట్రవ్యాప్తంగా 15వ రోజుకు ప్రవేశించిన ఆందోళన హాస్టల్ వసతి, స్టైపండ్ కల్పించాలని డిమాండ్ విజయవాడ, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎమ్.ఎల్.టి విద్యార్థులు చేపట్టిన సమ్మె బుధవారంతో 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పరిధిలోని అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎమ్.ఎల్.టి విద్యార్థులు ప్రారంభించిన నిరసన దీక్షలు రెండో రోజుకు చేరాయి. తమకు కనీస...