BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:31 pm Posted by : Raghunath Rolla

సెప్టెంబర్ 26 జరుగు వాహనాల వేలం వాయిదా : కె.సీతారామిరెడ్డి

గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సెప్టెంబర్ 26వ తేదిన నిర్వహించవలసిన వాహనముల వేలం అనివార్య కారణములచేత వాయిదా వేయడమైనదని ఉప రవాణా కమిషనర్ కె. సీతారామిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున గమనించవలసిందిగా ఆయన కోరారు.