ఏఐపై రోబోల తిరుగుబాటు..!
మనుషుల రోడ్డెక్కి ధర్నా.. పోలాండ్‌లో ఆసక్తికర ఘటన అంతర్జాతీయ, ఇంటర్నెట్ డెస్క్ : కృత్రిమ మేధ(ఏఐ)కు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం రోబోలు నిరసనలు చేపడుతున్నాయి. వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఏఐ నియంత్రణ, మానవ ఉద్యోగాలకు ఆటోమేషన్ వల్ల జరుగుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలాండ్‌లో సుమారు 30 రోబోలు వీధుల్లోకి వచ్చాయి. సోమవారం వార్సాలోని పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయం వెలుపల ఒక అసాధారణ నిరసన జరిగింది. ఈ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు, రోబో కుక్కలు కూడా పాల్గొని...