పిడపర్తి టైటస్ బాబు భూ బాధితులకు న్యాయం చేయాలి
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అమరావతి, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి రాజధాని ప్రాంతంలో పిడపర్తి టైటస్ బాబు అనే వ్యక్తి కుటుంబం చేతిలో మోసపోయిన భూ బాధితులకు ప్రభుత్వం తక్షణమే పూర్తి న్యాయం చేయాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బాధితులతో కలిసి మాట్లాడారు. ఒక సాధారణ ఎస్.టి.డి. బూత్ నిర్వాహకుడి స్థాయి నుంచి వందల కోట్ల రూపాయల ఆస్తులు...