తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజలకు తాగునీరు అందించడంతో అధికారులు ఎలాంటి అలసత్వం వహించినా సహించం. ఎన్నో రోజులుగా చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు మంచినీరు లేక గొంతెండుతుంటే ఏం చేస్తున్నారు ? ప్రజలకు మంచినీళ్లు లేకపోతే ఎంత ఇబ్బందులు పడతారో తెలియదా ? ప్రజలకు అత్యవరసమైన విషయాల్లో అశ్రద్ధ చేస్తే మాత్రం ఊరుకునే ప్రస్తక్తి లేదు అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో మంచినీళ్లు...