16న కోవూరుకు నారా లోకేష్
కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి రాక స్థానిక పోరుకు ముందు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెల్లూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ బుధవారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారని శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని...