మంత్రి నారాయణ కు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సవాల్
నెల్లూరు జిల్లా, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంత్రి నారాయణ గత మూడు సంవత్సరాలుగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణ ఏమిటంటే గత వైసిపి ప్రభుత్వం చెత్తను తొలగిస్తామని చెప్పి చెత్త పన్ను వేసి సుమారు 83 లక్షల టన్నుల చెత్తను ఈ రాష్ట్రంలో వదిలిపెట్టి వెళ్లిందని చెబుతున్నారు. భూమి లోపల ఉన్న చెత్తను తొలగించే క్రమంలో 1.63 లక్షల టన్నుల చెత్తను...