మంత్రి నారాయణ బహిరంగ చర్చకు రావాలి
మాజీ మంత్రి కాకాణి నెల్లూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్త సేకరణ పేరుతో జరుగుతున్న...