గణనాథుడి సన్నిధిలో మాదల చైతన్య

గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనచైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీస్సులు పొందారు. నవభారత్‌నగర్, నాయుడుపేట, పొట్టి శ్రీరాములునగర్, శ్రీనగర్, అమరావతి రోడ్డు, గుజ్జనగుండ్ల, ఎస్వీఎం కాలనీ తదితర ప్రాంతాల్లో మాదల చైతన్య పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు...