‘ఆడపిల్లల్ని రక్షిద్దాం’ లఘు చిత్రాల పోటీలు

గుంటూరు, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవమును పురస్కరించుకొని అక్టోబర్ 11వతేదిన నిర్వహించనున్నలఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి కె. విజయలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల యందు "ఆడపిల్లలను రక్షిద్దాం"అన్న అంశంపై లఘు చిత్రాల పోటీలను ఈనెల 30కి ముందు నిర్వహించి, ఉత్తమమైన వాటికి మొదటి బహుమతి రూ.30,000,రెండవ బహుమతి రూ.20,000 మరియు మూడవ బహుమతి రూ.10,000 నగదును జిల్లా కలెక్టర్ చేతులమీదుగా...