రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం జరుగుతోందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర రావు తెలిపారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2026లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ అడ్మిషన్స్ లో AU region లో ఓపెన్ కాంపిటేషన్ కట్ ఆఫ్ ర్యాంక్ 71,547 గా ఉందన్నారు. అయితే ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు కన్నా బెటర్ ర్యాంకు సాధించిన...