జగనన్న కాలనీలో తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలి

రేపల్లె, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి : రేపల్లె ఎన్టీఆర్ నగర్ పాత జగనన్న కాలనీలో గుంతలు రోడ్ల మీద పెరిగినా రెల్లి, పిచ్చిచెట్లు, ఖాళీ స్థలాల్లో కాలనీ మొత్తం పెరిగిన రెల్లి తొలగించాలని, రెండు నెలలు పైగా బజార్ లైట్లు సుమారు 70 స్తంభాలు వరకు వెలగకుండా ఉన్న వాటికి, తక్షణం కొత్త లెట్లు వేయటం లేదు తక్షణం మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభించాలని కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు, సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి...