రాష్ట్రంలో రూ. 1200 కోట్ల చెత్త దోపిడి..!

నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు జిల్లా, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఈ సందర్బంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో 1200 కోట్ల రూపాయల చెత్త దోపిడికి పాల్పడ్డ మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ వైసిపి కార్యకర్తలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి నారాయణ బహిరంగ చర్చకు రావాలంటూ ఎమ్మెల్సీ...