స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం
బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతం చేసిన కేడర్‌కు అభినందనలు ప్రతి కార్యకర్తా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి అభ్యర్థి ఎవరైనా విభేదాలు పక్కనబెట్టి కూటమి విజయమే లక్ష్యంగా ఒక్కటై పనిచేయాలి పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి...