ఘనంగా తాళ్ల వెంకటేష్ యాదవ్‌ జన్మదిన శుభాకాంక్షలు

గుంటూరు, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) గుంటూరు జిల్లా టీమ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TNUS రాష్ట్ర కార్యదర్శి ఎన్.వి. జగదీష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు పసల బాలస్వామి, జనరల్ సెక్రటరీ పాలేటి జగదీష్ బాబు, గౌరవ సలహాదారులు కె. ఫణిదత్తు, కె. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.వి. జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. తాళ్ల వెంకటేష్...