ఇనకొల్లు పోలీసురావు కి గుర్రం జాషువా సేవా పురస్కార్ అవార్డ్

బాపట్ల, 28 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమాజంలో అసమానతలు తొలగించడానికి కృషి చేస్తున్న చింతయపాలెంకు చెందిన పోలీసు రావు బాపట్ల జిల్లా గుర్రం జాషువా సాహిత్య కమిటీ , జాతీయ తెలుగు సాహిత్య సంఘం గుర్రం జాషువా సేవా పుష్కార్ అవార్డుతో పోలీసురావు ఘనంగా సన్మానించారు. తొలిత జాతీయ రహదారి వద్ద ఉన్న గుర్రం విగ్రహానికి పూ ల మాలవేసి గానముగా నివాళులర్పించారు. స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డిఓ హరికుమార్ చేతులు పై ఇలాంటిఈ అవార్డు అందుకున్నారు. ఈ...