గీతా మందిరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ ​వెల్లటూరు/భట్టిప్రోలు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల జిల్లా రేపల్లె ఖండ భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో వెలసియున్న శ్రీ గీతా మందిరం ప్రాంగణంలో శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలు, అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆధ్యాత్మిక సంబరాలలో ముఖ్య అతిథులుగా జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్...