జిఎంసి కమిషనర్ మయూర్ అశోక్ కి ఘనంగా సత్కారం
గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన “స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026” లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం, అదేవిదంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏకకాలంలో 25 వేల మంది విద్యార్థులచే 25 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి, ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ లో గుంటూరు నగరం పేరు నమోదు అయ్యేలా కృషి...