పెదకాకాని ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత !

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు : వై‌ఎస్‌ఆర్‌సి‌పి నేతలు వైసీపీ నాయకులు భక్తులకు, ఆలయానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు మరియు స్థానికులు డిమాండ్ గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలోని పెదకాకాని శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద వైఎస్సార్‌సీపీ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల ఆలయంలో అమ్మవారి నాన్రాడు (మంగళసూత్రం) మాయమైన నేపథ్యంలో, వైసీపీ నాయకులు కొత్త నాన్రాడును సమర్పించడానికి ఆలయానికి తరలివచ్చారు....