‘సిఫారసు’ లేకుండా ఫిర్యాదు తీసుకోరా ?
పోలీసుల పనితీరు పై ఎమ్మెల్యే గల్లా మాధవి అసంతృప్తి బాధితురాలితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు ఎమ్మెల్యే 'సిఫారసు' లేకుండా ఫిర్యాదు తీసుకోకపోవడం ఏమిటి ? ప్రజా ఫిర్యాదులపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పోలీస్ శాఖలో చర్చకు దారితీసిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు గుంటూరు, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలీసుల పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు పోలీసు అధికారులు ఇప్పటికీ గత ప్రభుత్వ హయాం ప్రభావం నుంచి బయటపడలేదని...