భక్తులకు నిస్వార్థ వైద్య సేవలందించేందుకు ముందుకు రండి
అమెరికాలోని వైద్యులకు టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు పిలుపు అమరావతి/గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్య కళాశాలలైన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సెప్టెంబర్ 6న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో ఆయా కళాశాలల పూర్వ విద్యార్థులు, పలువురు సూపర్ స్పెషాలిటీ వైద్యులు సహా వెయ్యికి పైగా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ...