అమూల్య నర్సింగ్ హోమ్‌పై సీఎంవో చర్యలు
సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్‌ఓసీల్లో అక్రమాల ఆరోపణలు.. బ్లాక్‌లిస్ట్‌లో ఆసుపత్రి నరసరావుపేట, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అమూల్య నర్సింగ్ హోమ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎంవో కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) ఎల్‌ఓసీలకు సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు, తప్పుడు బిల్లులు సమర్పించారనే ఆరోపణలపై నిర్వహించిన విచారణ అనంతరం ఆసుపత్రిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. మెడికల్ హెల్త్ బోర్డు నిర్వహించిన విచారణలో ఆసుపత్రిలో చికిత్స పొందకపోయినా...