భారత్‌ దాయాదిపై మరోసారి పంజా !

55 రన్స్‌కే కుప్పకూలిన దాయాది టీ20ల్లో ఆ జట్టుకు అత్యల్ప స్కోరు దెబ్బకొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి, ప్రేమ 7 వికెట్లతో టీమిండియా విక్టరీ స్పొర్ట్స్ డెస్క్ , భారత్ ప్రతినిధి న్యూస్ : క్రికెట్‌ మైదానంలో పాకిస్థాన్‌ను చూడగానే చెలరేగిపోయే భారత్‌ మరోసారి దాయాదిపై పంజా విసిరింది. మహిళల ఆసియా కప్‌లో ఖతర్నాక్‌ బౌలింగ్‌తో చిరకాల ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. తెలుగమ్మాయి శ్రీచరణి (3/7)తో పాటు ప్రేమ రావత్‌ (3/9) దీప్తి శర్మ 2/5) స్పిన్‌ దెబ్బకు విలవిలలాడిన పాక్‌...