సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ సీరియస్

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో నేరుగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు, షాప్ ల సీజ్, అపరాధ రుసుం విధించారు. గత 45 రోజుల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మడం, వినియోగించడంపై నిషేధం పై తెలిపినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా...