బాలు గానామృతం చిరస్మరణీయం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవలు, సంగీత ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తిదాయకం : ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య నందిగామ, 26 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ నందు కీర్తిశేషులు, స్వర్గీయ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన “మధుర స్వరాంజలి” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయనకు ఘనంగా...