బాలస్వామి అవినీతి బాగోతం బట్టబయలు చేస్తా

రూ.50 లక్షలు ఇచ్చానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మాజీ మంత్రి రావెల గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలస్వామి ఆరోపణలను ఖండిస్తూ పలు దస్త్రాలు, ఐటీ రికార్డులను మీడియా ముందు...