అరుణమ్మ సేవలు ప్రశంసనీయం : కాకాణి
నెల్లూరు జిల్లా, 22 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 24వ తేదీతో పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ని, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం అరుణమ్మ గారు, రూరల్...