అపర భగీరథుడు ఆళ్ళ దశరథరామిరెడ్డి

పెదకాకాని, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా, పెదకాకాని గ్రామ (మాజీ సర్పంచ్) స్వర్గీయ ఆళ్ల దశరథ రామిరెడ్డి మనకు భౌతికంగా దూరమై నేటికి ఆరేళ్లు.. ఆయన 6వ వర్ధంతి సందర్భంగా నేడు (సెప్టెంబర్ 03) పెదకాకాని గ్రామంలో స్థానిక నాయకులు ఆళ్ల దశరథ రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సర్పంచ్ గా కేవలం పెదకాకాని గ్రామానికే కాకుండా గుంటూరు జిల్లాకు వివిధ రూపాల్లో అందించిన చిరస్మరణీయ సేవల్ని స్మరించుకున్నారు. అవసరార్థం ఆయన్ని ఆశ్రయించిన...