సర్కారు బడుల్లో పసి ప్రాణాల బలిపీఠం

అధికారుల నిర్లక్ష్యంతో పాతాళానికి విద్యా వ్యవస్థ! పుస్తకాలు పట్టాల్సిన చేతులతో వాటర్ ట్యాంక్ క్లీనింగ్.. నిమ్మకు నీరెత్తిన విద్యాశాఖ! ‘పెద్దవాళ్లం ఎక్కలేం.. పిల్లలే చేస్తారు’ అంటూ సిబ్బంది అహంకారపూరిత సమాధానం దొరికిపోయిన హెచ్‌ఎం, సిబ్బందిని కాపాడేందుకు ఎం‌ఈ‌ఓ ల తాపత్రయం? దామరపల్లి ప్రభుత్వ పాఠశాలలో దారుణంపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ! ​గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా బానిస శిబిరాలుగా మారిపోతున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పేద, బడుగు బలహీన వర్గాల...