రాబోయే ఎన్నికలపై కూటమి నాయకుల సమీక్ష
గుంటూరు, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోవు స్థానిక ఎన్నిక రీత్యా గుంటూరు జిల్లాలో కూటమి నాయకత్వం చేపట్టబోవు విధి విధానాలపై స్థానికంగా ఓ కన్వెన్షన్ హాల్లో కూటమి సమన్వయ కమిటీ శుక్రవారం సమావేశం అయింది. అనంతరం విలేకరులతో డా.పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, అందించిన ఎన్నికల్లో ఘన విజయం, మెజారిటీ వచ్చిందంటే ఆది అందరి సమన్వయ కృషి. అందుకు దక్కిన ఫలితంగానే ఈరోజు మనం నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. ఈరోజు కూడా మనమందరం కలిసి పని చేస్తే 100% స్ట్రైక్ రేట్...