పసుపుమయమైన కోవూరు

కంచుకోటలో కదం తొక్కిన కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లి ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్‌ అనంతరం కేడర్‌ మీటింగ్‌లో పాల్గొని పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమంపై దిశానిర్దేశం చేసిన యువనేత దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తున్న కార్యకర్తలే కోవూరు టీడీపీకి కొండంత బలం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సీనియర్లు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి నెల్లూరు జిల్లా, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం...