గోపి మృతి పై మెజిస్ట్రేరియల్ విచారణ చేపట్టాలి : సిపిఐ
తాడికొండ, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతిపై మెజిస్టేరియల్ విచారణ చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పొన్నెకల్లు గ్రామంలో గోపి కుటుంబాన్ని సిపిఐ బృందం పరామర్శించింది. మృతికి గల కారణాలను కుటుంబీకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముప్పాళ్ళ మాట్లాడారు. గోపి మృతితో పోషణ దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపి మృతి పై ఒక ఐఏఎస్,...