20 ఏళ్ల పగ.. ‘చిన్న’ దారుణ హత్య

​కేసును ఛేదించిన నగరపాలెం పోలీసులు 11 మంది అరెస్ట్.. ​మరో ముగ్గురి కోసం ముమ్మర గాలింపు.. ​గుంటూరు, 31 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రెండు దశాబ్దాల క్రితం నాటి వివాహేతర సంబంధ వివాదం, పాత కక్షల నేపథ్యంలో నగరంలో జరిగిన వ్యక్తి దారుణ హత్య కేసును నగరపాలెం పోలీసులు ఛేదించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి డీఎస్పీ టి. సీతారాం వెల్లడించారు. నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన...