గుంటూరు నగరపాలక సంస్థకు ఒకే వేదికపై 2 ప్రతిష్టాత్మక అవార్డ్ లు

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 పట్టణాల కేటగిరిలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం రాష్ట్ర స్థాయి వార్డ్ ల కేటగిరిలో తొలి స్థానం గుంటూరు కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఈ-ఆటోల ద్వారా కాలుష్యరహితంగా చెత్త సేకరణ చేయడం, మెకనైజ్డ్ గా మెయిన్ రోడ్ల స్వీపింగ్, ఘన వ్యర్ధాలను సాంకేతిక విధానంలో నిర్వహించడం, డ్రైన్ టు డ్రైన్ రోడ్ల నిర్మాణం, రోడ్లపై...