అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి ₹10 లక్షల ఆరోగ్య బీమా
పాలసీలను అందజేసిన ఏసిఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు దివ్యాంగ క్రికెటర్లను సాధారణ క్రికెటర్లతో సమానంగా ప్రోత్సహిస్తాం: ఏసిఏ ఇంగ్లండ్, శ్రీలంకల్లో రాణించిన డెఫ్ క్రికెటర్లకు ఘన సన్మానం విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతదేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న అంధ క్రికెటర్ల భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం ఒక విశేషమైన కార్యక్రమం విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసిఏ) కార్యాలయంలో...