వినాయక చవితి ఉత్సవాలను ఈకో ఫ్రెండ్లీగా నిర్వహించాలి : జి.ఎం.సి కమిషనర్

గుంటూరు, సెప్టెంబర్ 03. భారత్ ప్రతినిధి న్యూస్. ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.    గురువారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై...