రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్.. కాంగ్రెస్ ఆగ్రహం
బిజేపి ఆర్‌ఎస్‌ఎస్‌ల దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం : యన్నం సుధీర్‌బాబు విజయవాడ, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జరిగిన అవమానంపై ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ.. కులతత్వ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటిని...