రాబోయే మూడు గంటలు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోయే 3 గంటలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఎక్కువగా గుంటూరు, విజయవాడ, ఉయ్యూరు, మంగళగిరి, తెనాలి, అమరావతి, ప్రాంతాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.