యువత భవిష్యత్తును అడ్డుకునే కుట్ర చేస్తున్న జగన్

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అడ్డుకోవడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా జగన్ రెడ్డి, గొడ్డలి పార్టీలు పెట్టుకున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మెగా డిఎస్సి కూడా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రతి విషయంలో ఒక ట్రాన్పరెంట్ గా డిఎస్సిని...