పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత
ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు, 21 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలో సోమవారం (సెప్టెంబర్ 21) 100 మంది లబ్ధిదారులకు రూ.1.09 కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ లు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1381 మందికి రూ.13.99 కోట్ల ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వం - గారు.*గుంటూరులో ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు ముఖ్యమంత్రి సహాయ...