పులివెందులలో కాల్పుల కలకలం..!

అర్ధరాత్రి వినాయక విగ్రహం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ. పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ. తనను సన్మానించలేదని పుష్పనాథ్ ను నిలదీసిన విజయ్. ఇరు వర్గాల మధ్య తలెత్తిన వాగ్వాదం, ఘర్షణ. గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపిన హజ్ కమిటీ డైరెక్టర్ మాభాషా గన్ మెన్. విజయ్ ఇంటి వద్ద మూడు వాహనాలు ధ్వంసం చేసిన పుష్పనాథ్ వర్గీయులు.