పట్టణాల అభివృద్ధికి హ్యామ్‌తో మహర్ధశ : ఎంపీ వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాకు రూ.380 కోట్ల కేటాయింపుకుప్పం నుంచి వర్చువల్‌గా హ్యామ్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు నుంచి వర్చువల్‌గా హ్యామ్‌ (HAM) ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి నెల్లూరు జిల్లాలో కార్పొరేషన్‌, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో హ్యామ్‌ పనులురోడ్లు, వీధి దీపాలు, పార్కులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,360 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నెల్లూరు కార్పొరేషన్‌లో రూ.240 కోట్లతో...