చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం
చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు చెరుకుపల్లి, 22 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, రాజోలు గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ చట్టాలు, రక్షణ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతిరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న...