గుంటూరు నగరానికి మణిహారంగా గడ్డిపాడు ఆర్ఓబి

గుంటూరు, 26 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గడ్డిపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి సోమన్న కి మరియు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కి ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు,అభిమానులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.