BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 3:08 pm Posted by : BHARATH PRATHINIDHI

సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ పై డిఎస్పీ కి వైసీపీ నేతలు ఫిర్యాదు

సత్తెనపల్లి, 19 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ పై వైసీపీ నేతలు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. పేకాట క్లబ్ మూసివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేశారు. డిఎస్పీని కలసిన వారిలో సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జి గజ్జల సుధీర్ బార్గవ్ రెడ్డి, నాగార్జున యాదవ్ తదితరులు ఉన్నారు.